Old Women: 109 ఏళ్ల బామ్మ.. తొలి సంతకం

కేరళ (Kerala)కు చెందిన 109 ఏళ్ల బామ్మ తొలిసారిగా సంతకం చేసింది. ఇడుక్కి జిల్లాకు చెందిన కమలా కన్ని.. కేంద్ర ప్రభుత్వ పడ్నా-లిఖ్నా పథకం ద్వారా 108 ఏళ్ల వయస్సులో ఏడాది క్రితం విద్యార్థినిగా మారింది. ఇన్నేళ్ల వయస్సులో చదువుకుని.. కేరళలోనే అత్యంత వృద్ధ విద్యార్థిని (Old Women)గా రికార్డు సాధించింది. 109 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందని కమలా కన్నీ అన్నారు. 

Updated : 27 Apr 2023 19:13 IST

Tags :

మరిన్ని