LIVE - Amaravati: రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్.. ఉద్రిక్తత

గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆర్-5 జోన్‌కి మద్దతుగా వైకాపా నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అనుమానంతో పోలీసులు ముందస్తుగానే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. 

Published : 24 May 2023 11:20 IST

Tags :

మరిన్ని