Ganga Pushkaralu: ఘనంగా ప్రారంభమైన పవిత్ర గంగా పుష్కరాలు

పవిత్ర గంగా పుష్కరాలు (Ganga Pushkaralu) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మే 3 వరకు 12 రోజులపాటు గంగా పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. గంగానది ప్రవహించే ప్రతిచోటా కన్నుల పండుగగా ఉత్సవాలు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర పుణ్య క్షేత్రం కాశీ (kashi)లో గంగా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 

Updated : 22 Apr 2023 16:19 IST

Tags :

మరిన్ని