Viral Video: శ్రీకాకుళం జిల్లాలో 12 అడుగుల కింగ్‌ కోబ్రా కలకలం..

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలోని దుర్యోదన చౌదరీ ఇంట్లోకి బుధవారం 12 అడుగుల కింగ్‌ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తి బాలరాజుకు ఫోన్‌ చేసి పిలిపించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.

Published : 28 Sep 2022 15:06 IST

Tags :

మరిన్ని