ODI World Cup: నేటికి 12 ఏళ్లు.. మరపురాని అద్భుత క్షణాలివీ..

12 ఏళ్ల కిందట ఇదే రోజు ధోనీ (MS Dhoni) కొట్టిన ఆ విన్నింగ్‌ షాట్‌తో.. దేశం ఆనందోత్సాహంతో ఎగిరి గంతేసింది. ఆ క్షణాన కామెంట్రీ బాక్స్‌లో రవిశాస్త్రి (Ravi Shastri) చెప్పిన మాటలతో.. ప్రతీమది పులకించింది. యువరాజ్‌ (Yuvraj Singh) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకి తోడు జట్టు సమష్టి కృషితో.. అప్పటికి 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2011లో టీమిండియా సొంత గడ్డపై వన్డే వరల్డ్‌ కప్‌ (ODI World Cup)ను ముద్దాడింది. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన మరపురాని ఉత్కంఠ క్షణాలను మీరూ చూసేయండి.

Updated : 02 Apr 2023 15:23 IST

Tags :

మరిన్ని