Chennai : ఆ బంతికి ముందు చాలా ఒత్తిడికి లోనయ్యా: శివమ్‌ దూబే

టీ20 లీగ్‌లో చెన్నై తొలి విజయం నమోదు చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రాబిన్‌ ఉతప్ప (88), శివమ్‌ దూబే (95*) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోను టీ20 నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Published : 13 Apr 2022 13:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని