Shivam Dube : తొలి పురస్కారం ఆయనకే అంకింతం: శివమ్‌ దూబే

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శివమ్ దూబేకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ లభించింది. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు వెల్లడించాడు.

Published : 13 Apr 2022 13:53 IST

Tags :

మరిన్ని