Punjab : ముంబయిపై విజయం... పంజాబ్‌ ఆటగాళ్లతో సహా అభిమానుల కోలాహలం

ముంబయిపై 12 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్‌ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఎగిరిగంతేశారు. ఆనందంతో ఒకరినొకరిని హత్తుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

Published : 14 Apr 2022 14:00 IST

Tags :

మరిన్ని