Hyderabad : క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా : మార్‌క్రమ్‌

టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ అదరగొట్టేస్తుంది. కోల్‌కతాకు షాక్‌నిస్తూ ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 175/8 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 176 పరుగులు చేసింది. విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్‌ మ్యాచ్‌ అనంతరం స్పెషల్‌ చిట్‌చాట్‌ మీ కోసం.. 

Published : 16 Apr 2022 16:29 IST

Tags :

మరిన్ని