Arjun Tendulkar : ఇషాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన అర్జున్ తెందూల్కర్.. వీడియో చూశారా!

సచిన్‌ తెందూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌కు ఇప్పటివరకు టీ20 లీగ్‌లో ఆడే అవకాశం రాలేదు. అయితే నెట్స్‌లో బ్యాటర్లకు బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ను అర్జున్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ వీడియోను ముంబయి టీమ్‌ షేర్‌ చేసింది.

Published : 21 Apr 2022 19:23 IST

Tags :

మరిన్ని