Mukesh Choudhary : నాకు ధోనీ ఇచ్చిన సలహా అదే: ముకేశ్‌ చౌదరి

ధోనీ సలహాలు, సూచనలు తీసుకుంటూనే ఉన్నా. అయితే మ్యాచ్‌ సందర్భంగా ధోనీ చెప్పిందొకటే.. ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు.. గత తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలని మాత్రమే చెప్పాడని చెన్నై బౌలర్ ముకేశ్‌ చౌదరి తెలిపాడు. మ్యాచ్‌ అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌తో స్పెషల్‌ చిట్‌చాట్ చేశాడు.

Published : 22 Apr 2022 19:26 IST

Tags :

మరిన్ని