Ayush badoni : టీమ్‌ కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: ఆయుష్‌ బదోని

జట్టు కోసం ఎలాంటి పాత్ర పోషించడానికైనా, ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమేనని లఖ్‌నవూ యువ బ్యాటర్‌ ఆయుష్‌ బదోని అన్నాడు. ముంబయితో మ్యాచ్‌ అనంతరం కోచింగ్‌ సిబ్బంది విజయ్‌ దహియాతో చిట్ చాట్ చేశాడు. 

Published : 25 Apr 2022 16:17 IST

Tags :

మరిన్ని