Rajasthan : బ్యాటింగ్‌లో ధనాధన్‌.. బౌలింగ్‌లో ఫటాఫట్‌

బెంగళూరుపై రాజస్థాన్‌ ఘన విజయం సాధించింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బెంగళూరు విఫలమైంది. 115 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్‌ విజయంలో రియాన్‌ పరాగ్ (56), కుల్‌దీప్‌ సేన్ (4/20) కీలక పాత్ర పోషించారు.

Published : 27 Apr 2022 16:27 IST

Tags :

మరిన్ని