Hyderabad : గుజరాత్‌తో మ్యాచ్‌.. హైదరాబాద్‌ ఆటగాళ్ల తీవ్ర సాధన

వరుస విజయాలతో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. మరోసారి గుజరాత్‌తో మ్యాచ్‌ జరగనుంది. దీని కోసం హైదరాబాద్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ తీవ్రంగా చేస్తున్నారు. ఆ వీడియోను హైదరాబాద్‌ యాజమాన్యం యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

Published : 27 Apr 2022 17:22 IST

Tags :

మరిన్ని