Gujarat Celebrations: ఇటు తెవాతియా.. అటు రషీద్‌.. సంబరాలు అదిరిపోయాయ్‌!

విజయం చిక్కినట్లే చిక్కి హైదరాబాద్‌  చేజారింది. గుజరాత్‌ వరుసగా నాలుగో విజయం అందుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సందర్భంగా గుజరాత్‌ జట్టు సంబరాలు చేసుకుంది. 

Published : 28 Apr 2022 07:18 IST

Tags :

మరిన్ని