Rohit Sharma: హమ్మయ్యా ఇప్పటికి గెలిచాం.. రోహిత్‌ రియాక్షన్‌ చూడండి!

ముంబయి: ముంబయి ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. గతరాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నాలుగు బంతులు మిగిలుండగానే గెలుపొందింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ ఉపశమనం లభించింది. అంతకుముందు వరుసగా 8 ఓటములు చవిచూడటంతో హిట్‌మ్యాన్‌ తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ముంబయి విజయం సాధించాక అతడు చాలా రిలీఫ్‌ ఫీలైనట్లు కనిపించాడు.

Published : 01 May 2022 10:26 IST

Tags :

మరిన్ని