David Warner: కేన్‌ విలియమ్సన్‌తో డేవిడ్‌ వార్నర్‌ సెల్ఫీ.. వైరల్‌ వీడియో

ముంబయి: దిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చాలా సంతోషంగా ఉన్నాడు. గతరాత్రి హైదరాబాద్‌పై చెలరేగిన అతడు మళ్లీ తన మునుపటి బ్యాటింగ్‌ను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా తన మాజీ టీమ్‌మేట్‌, ప్రస్తుత హైదరాబాద్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో సరదాగా గడిపాడు. తొలుత మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ను హత్తుకొన్న వార్నర్‌ మ్యాచ్‌ అనంతరం సెల్ఫీ తీసుకొని ఆస్వాదించాడు. మీరూ ఆ వీడియో చూడండి.

Published : 06 May 2022 09:54 IST

Tags :

మరిన్ని