Virat Kohli: కోహ్లీ, అనుష్క శర్మ జిమ్‌ కసరత్తుల వీడియో చూశారా?

 టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యతనిస్తాడనే సంగతి తెలిసిందే. మైదానంలో చురుగ్గా ఉండే అతను.. అందుకోసం బయట తీవ్రంగా కష్టపడతాడు. జిమ్‌లో గంటల పాటు గడుపుతాడు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

Published : 06 May 2022 11:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని