Bangalore: హైదరాబాద్‌పై విజయం.. వినూత్నంగా బెంగళూరు ఆటగాళ్ల సందడి

బెంగళూరు జట్టు మళ్లీ విజయాల బాటపట్టింది. ఇదివరకు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి ఆందోళన కలిగించిన ఆ జట్టు ఇప్పుడు వరుసగా చెన్నై, హైదరాబాద్‌లపై విజయాలు సాధించింది. ముఖ్యంగా ఆదివారం హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ విజయం అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో వినూత్న రీతిలో సందడి చేశారు. ఆటపాటలతో హోరెత్తించారు.

Published : 09 May 2022 13:04 IST
Tags :

మరిన్ని