Punjab : కగిసో రబాడ నోట సల్మాన్‌ ఖాన్‌ సినిమాల డైలాగులు..

పంజాబ్ జట్టు విదేశీ ఆటగాళ్లు హిందీ కథానాయకులు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ చిత్రాల డైలాగులను పలికి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్‌ ఫ్రాంచైజీ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఇందులో సల్మాన్‌ డైలాగులను కగిసో రబాడ చెప్పడం విశేషం.

Published : 09 May 2022 19:33 IST

Tags :

మరిన్ని