Virat Kohli: లఖ్‌నవూపై విజయం.. కోహ్లీ రియాక్షన్‌ చూడండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు గతరాత్రి లఖ్‌నవూను ఓడించి క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది. దీంతో డుప్లెసిస్‌ టీమ్‌ ఆనందంలో మునిగిపోయింది. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు.. కోహ్లీతో సహా పరస్పరం తమ సంతోషాన్ని ఎలా పంచుకున్నారో ఈ వీడియోలో చూడండి..

Published : 26 May 2022 11:54 IST

Tags :

మరిన్ని