Rajasthan: బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌ స్పెషల్‌ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరుతో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముందు రాజస్థాన్‌ టీమ్‌ కొద్దిసేపటి క్రితం స్పెషల్ వీడియో విడుదల చేసింది. అందులో రాజస్థాన్‌ ఆటగాళ్లు కీలక పోరుకు ముందు స్ఫూర్తిపొందేందుకు ఓ బాలీవుడ్‌ సినిమాలోని పాటను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా పెట్టింది. దాంట్లో సంజూ టీమ్‌ కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించింది.

Published : 27 May 2022 14:16 IST
Tags :

మరిన్ని