Alluri Sitaramaraju: ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు

మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకు సర్వం సిద్ధమైంది . ఆజాదీకా అమృత్  మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Published : 04 Jul 2022 09:59 IST
Tags :

మరిన్ని