Mumbai: ముంబయి.. ఆసుపత్రిలో బయటపడిన 130 ఏళ్ల నాటి సొరంగం

ముంబయిలోని జేజే ఆసుపత్రిలో బ్రిటిష్ కాలంనాటి ఓ సొరంగం బయటపడింది. అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ సొరంగాన్ని గుర్తించారు.ఈ సొరంగాన్ని 130 ఏళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

Published : 05 Nov 2022 15:15 IST

Tags :

మరిన్ని