Ippatam: ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు.. 144 సెక్షన్‌ అమలు!

గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. కట్టడాల తొలగింపును స్థానికులు అడ్డుకోగా వారికి సంఘీభావంగా దీక్షకు దిగిన జనసేన నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రామ వాతావరణం స్థానంలో పట్టణ వాతావారణాన్ని ప్రతిబింబించేందుకే కూల్చివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Published : 04 Mar 2023 20:15 IST
Tags :

మరిన్ని