Brazil: బ్రెజిల్‌ అల్లర్లు.. ఇప్పటివరకూ 1,500 మంది అరెస్ట్‌

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు సృష్టించిన అరాచకంపై.. అధికార పార్టీ తీవ్రంగా మండిపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బోల్సొనారో మద్దతుదారులు చేసిన విధ్వంసంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే 15 వందల మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

Published : 10 Jan 2023 13:26 IST

Tags :

మరిన్ని