ATA: జులై 1 నుంచి ఆటా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా క్రికెటర్లు: భువనేశ్‌ భుజాల

ఆటా.. అమెరికా తెలుగు సంఘం ప్రతి ఏడాదిలాగే ఈసారి మహాసభలు నిర్వహించనుంది. 17వ ఆటా మహాసభలకు వాషింగ్టన్ డీసీలోని 'వాల్టర్ ఇ వాషింగ్టన్  కన్వెన్షన్ సెంటర్'లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆటా వేడుకులకు సంబంధించి సంఘం అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల పలు అంశాలను వివరించారు. 

Published : 26 Jun 2022 16:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని