18 Pages: ‘18పేజెస్‌’.. సక్సెస్‌ సంబరాలు

నిఖిల్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘18పేజెస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 23న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్‌ సంబరాలు నిర్వహించింది.

Published : 24 Dec 2022 20:01 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు