18 Pages: ఓటీటీలో నిఖిల్‌-అనుపమ ‘18 పేజెస్‌’.. కొత్త ట్రైలర్‌ చూశారా..!

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ‘18 పేజెస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. క్రిస్మస్‌ కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు, ఏకంగా రెండు వేదికల్లో ఇది అందుబాటులోకి రానుంది. జనవరి 27వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ఆహాతో పాటు, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగానూ స్ట్రీమింగ్‌ కానుంది.

Updated : 23 Jan 2023 15:27 IST

Tags :

మరిన్ని