18 Pages: ‘నన్నయ రాసిన కావ్యమాగితే’.. ‘18 పేజిస్‌’ ఫీల్‌గుడ్‌ సాంగ్‌

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజిస్‌’. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పణలో డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా ‘18 పేజిస్‌’లోని క్లాసికల్‌ మెలోడీ ‘నన్నయ రాసిన.. ’ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. శ్రీమణి సాహిత్యం అందించగా.. పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ కలిసి ఆలపించారు. 

Published : 22 Nov 2022 17:20 IST

మరిన్ని

ap-districts
ts-districts