18 Pages: గుండెకు హత్తుకునేలా ‘బాధయితుందే నీ యాదిలా..’ పాట

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. డిసెంబరు 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని మరో సూపర్‌ సాంగ్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘నిదురన్నది లేదే నీ వల్లే.. బాధయితుందే నీ యాదిలా నా గుండెల్లా..’ అంటూ సాగే ఈ పాటను.. తిరుపతి మట్ల రాయడమే కాకుండా స్వయంగా ఆలపించారు. 

Updated : 16 Dec 2022 18:15 IST
Tags :

మరిన్ని