18 Pages: ప్రేమించడానికి రీజన్‌ ఉండకూడదు.. ఆకట్టుకునేలా ‘18 పేజెస్‌’ ట్రైలర్‌

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. డిసెంబరు 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. 

Updated : 11 Feb 2024 11:32 IST
Tags :

మరిన్ని