Ichthyosis Disesase: అరుదైన చర్మవ్యాధితో చిన్నారుల అవస్థలు

చలికాలంలో చర్మం కాస్త పొడిబారి పగిలితేనే.. ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది తల నుంచి అరికాళ్ల వరకు పగిలితే పరిస్థితి ఏంటి? ఒక్క సీజన్‌లో ఇలా ఉంటేనే మనం భరించలేం.. కానీ ఇద్దరు చిన్నారులు దశాబ్దానికి పైగా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలకు సేవ చేస్తున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అరుదైన చర్మవ్యాధి సోకిన చిన్నారులకు.. ఆస్తులమ్మి వైద్యం చేయించిన ఆ తల్లిదండ్రులు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 27 Aug 2022 12:07 IST

Tags :

మరిన్ని