IPL - CSK: ఒక్క బాల్‌తో జడేజా 2 వికెట్లు?.. వైరల్‌ వీడియో

పంజాబ్‌ (PBKS)తో మ్యాచ్‌లో చెన్నై (CSK) ఆల్‌రౌండర్‌ జడేజా (Ravindra Jadeja) ఓ జిమ్మిక్కు ప్రదర్శించాడు. 10.2 బంతికి పంజాబ్‌ బ్యాటర్‌ అథర్వ తైడే (13) జడ్డూకు రిటర్న్ క్యాచ్‌ ఇచ్చాడు. మరో ఎండ్‌లో లివింగ్‌ స్టోన్‌ క్రీజులో లేడు. దీంతో అతణ్ని రనౌట్‌ చేసేందుకు బెయిల్స్‌ పడేసి కొత్త ఆట ఆడాడు జడ్డూ. అయితే తొలుత క్యాచ్‌ పట్టడంతో ఆ వికెట్‌ మాత్రమే జట్టు ఖాతాలో చేరింది.

Updated : 01 May 2023 11:20 IST

Tags :

మరిన్ని