Karnataka: క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టు దానం చేసిన చిన్నారి

క్యాన్సర్ రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు రెండున్నరేళ్ల చిన్నారి జుట్టును దానం చేసింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరత్, సుమలతల కుమార్తె ఆద్యా కులాల్ జుట్టును ఆమె తల్లిదండ్రులు క్యాన్సర్ బాధితులకు దానం ఇచ్చారు.

Updated : 23 Oct 2022 12:46 IST
Tags :

మరిన్ని