Cinema News: యశ్‌ చెప్పేసిన ‘కేజీఎఫ్‌-2’ సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?

‘కేజీయఫ్‌-1’తో ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ స్టార్‌హీరో యశ్‌. బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీయఫ్‌-2’ రానుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 11 Apr 2022 20:49 IST
Tags :

మరిన్ని