Lavanyatripati : వస్త్ర దుకాణం ప్రారంభంలో సందడి చేసిన లావణ్య త్రిపాఠి..

హైదరాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ప్రముఖ హీరోయిన్‌ లావణ్య  త్రిపాఠి సందడి చేశారు.  దుకానాన్ని ప్రారంభించి, చీరలను ప్రదర్శించారు. ఇక్కడి కలెక్షన్స్‌ చాలా బాగున్నాయని, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, అవసరమైనపుడు వచ్చి  వెళుతుంటానని చెప్పారు.

Published : 12 Apr 2022 13:44 IST

Tags :

మరిన్ని