Rajamouli: మహిళలే థియేటర్‌ నిర్వహించడం ఆనందంగా ఉంది: రాజమౌళి

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దర్శకధీరుడు రాజమౌళి సందడి చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాలిబుడగ థియేటర్‌ను సతీసమేతంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.

Published : 12 Apr 2022 17:23 IST

Tags :

మరిన్ని