KGF: ముంబయిలో కేజీఎఫ్ చాప్టర్ 2 హవా.. థియేటర్ వద్ద యశ్ 100 అడుగుల కటౌట్
కేజీఎఫ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుప్పాడు కన్నడ నటుడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 రేపు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ముంబయిలోని యశ్ అభిమానులు ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముంబయిలోని కార్నివాల్ సినిమా థియేటర్ వద్ద 100 అడుగుల కటౌట్ కట్టి యశ్‌పై తమ అభిమానాన్ని ప్రదర్శించారు.
Published : 13 Apr 2022 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!