Acharya: సెట్లో చూసుకుందాం.. రామ్‌చరణ్‌కు చిరంజీవి సవాల్‌..

తనయుడు రామ్‌చరణ్‌కు, చిరంజీవి సవాల్ విసిరారు. ఆచార్య చిత్రంలో భలే భలే బంజరా పాటలో డ్యాన్స్‌ స్టెప్‌లు ఎవరెలా వేస్తారో ఆ సెట్‌లో చూసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆ పాటకు సంబంధించి చిత్రీకరణకు వెళ్లే ముందు దర్శకుడు కొరటాలతో చిరంజీవి, రామ్‌చరణ్ చర్చించారు.

Published : 16 Apr 2022 19:05 IST
Tags :

మరిన్ని