‘నీకు..నాకు.. రాసుంటే’ మూవీ గ్రాండ్‌ లాంచ్‌

యశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం ‘నీకు..నాకు..రాసుంటే’. కేఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంగ్‌ రికార్డింగ్‌, బ్యానర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో నిర్వహించారు.

Published : 16 Apr 2022 22:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని