Hyderabad: హైదరాబాద్‌లో సుమ సందడి!

హైదరాబాద్‌లో ఇవాళ సుమ సందడి చేశారు. కొత్తపేటలోని ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ రిబ్బన్‌ కత్తిరించి, జ్యోతిప్రజ్వలన చేశారు.

Published : 17 Apr 2022 17:29 IST

Tags :

మరిన్ని