Vishwaksen: తప్పించుకు తిరుగుతున్న నాకు.. ఈ కథ వినిపించారు: విశ్వక్‌సేన్‌

విశ్వక్‌సేన్‌ నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి దర్శకుడు విద్యాసాగర్‌. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది.

Published : 20 Apr 2022 20:50 IST

Tags :

మరిన్ని