Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ- సమంత జోడీగా కొత్త ప్రాజెక్ట్‌ షురూ..

విజయ్‌ దేవరకొండ 11వ చిత్రం ప్రారంభమైంది. ఈ మేరకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విజయ్‌కు జోడీగా సమంత కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ మహానటిలో కలిసి నటించి మెప్పించారు.

Published : 21 Apr 2022 14:14 IST

Tags :

మరిన్ని