Jeevitha Rajasekhar: ఆరోపణలు ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: జీవిత రాజశేఖర్‌

 ‘గరుడ వేగ’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్‌ తమని మోసం చేశారంటూ జోస్టార్స్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా జీవిత స్పందించారు. ‘శేఖర్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు.

Published : 23 Apr 2022 12:13 IST

Tags :

మరిన్ని