Acharya: సుమ ప్రశ్నలకు చిరు-చరణ్‌ చిలిపి సమాధానాలు చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు.

Published : 24 Apr 2022 17:27 IST

Tags :

మరిన్ని