Acharya: రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి

‘ఆచార్య’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమా హద్దులను చెరిపేశారని, అందుకు చాలా గర్వపడుతున్నారని చెప్పారు.

Published : 24 Apr 2022 18:38 IST

Tags :

మరిన్ని