Acharya: చరణ్‌ ఎదుగుదలలో చిరంజీవి ప్రమేయం లేదు : రాజమౌళి

చరణ్‌ ఎదుగుదలలో చిరంజీవి ప్రమేయం ఏమాత్రం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు కొరటాల శివ, రామజోగయ్యశాస్త్రి,  హీరోయిన్‌ పూజాహెగ్డేతో కలిసి ఆయన మాట్లాడారు.

Published : 24 Apr 2022 20:11 IST

Tags :

మరిన్ని