Acharya: ‘ధర్మస్థలి’ సృష్టికర్త సురేష్ సెల్వరాజన్‌తో ముఖాముఖి!

ఆచార్య’ చిత్రం విడుదలకు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏ చిత్రానికి చేయని విధంగా సుమారు 20 ఎకరాల్లో ఆచార్య కోసం ధర్మస్థలి అనే సెట్ ను తీర్చిదిద్దారు. ఇండియన్ సినిమాలో ఒకే చోట ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ పర్యవేక్షణలో రోజుకు వందలాది మంది పనిచేసి ధర్మస్థలిని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈటీవీతో పంచుకున్న అనుభవాలు మీకోసం..

Published : 24 Apr 2022 20:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని