Ram Charan: విజయవాడలో రామ్‌ చరణ్‌ ఫాలోయింగ్‌ చూశారా..

ఆచార్య చిత్ర బృందం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసింది. ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక విమానంలో నటుడు రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నటుడు రామ్ చరణ్ వస్తుండగా భారీగా మోగా అభిమానులు గన్నవరం విమానాశ్రయం చేరుకొని ఘన స్వాగతం పలికారు.

Published : 27 Apr 2022 13:10 IST

Tags :

మరిన్ని